ఇప్పుడు ఈ హీరొయిన్ ని గుర్తు పట్టలేరు..

“గిచ్చి గిచ్చి చంపమకు హొయల……”అంటూ నాగార్జున తో  ‘సూపర్’ సినిమాలో తన అందాలను ఆరబోసిన అయేషా టకియా,సూపర్ సినిమా తర్వాత తెలుగు లో ఒక్క  సినిమా కూడా చేయలేదు.ఈ సినిమా తరువాత హిందీలో సల్మాన్ ఖాన్ తో జతగా వాంటెడ్ (తెలుగులో పోకిరి) సినిమాలో నటించింది.అనీస్ ఆజ్మీని వివాహం చేసుకున్న అయేషా ఆ తరువాత వెండితెరపై కనిపించలేదు.డెలివరీ తర్వాత ఆమె పెదాలకు చేసిన ప్లాస్టిక్  సర్జేరి  రియాక్షన్  వచ్చి ఎవరు గుర్తు పట్టలేనట్లు తయారింది.

]]>