ఐటెం సాంగ్ లో క్యాథరీన్..

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. వీరిద్దరూ కాకా మరో అమ్మడు క్యాథరీన్ కూడా ఈ చిత్రంలో ఆడిపాడనుంది.ఓ స్పెషల్ సాంగ్ లో క్యాథరీన్ నటిస్తోందిఈ ఐటెమ్ సాంగ్ ను ఒన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా మార్చేందుకు ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి శీను స్పెషల్ కేర్ తీసుకొంటున్నారు.

ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, కళ: సాహి సురేష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, స్టిల్స్: జీవన్, పోస్టర్ డిజైన్స్: ధని ఏలె, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, పోరాటాలు: రామ్ లక్ష్మణ్, నిర్మాణం: ద్వారకా క్రియేషన్స్, నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను!

]]>