పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకం పై కిశోరె పార్దాసాని దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కాటమరాయుడు`. అనూప్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడో సాంగ్‌ను రేడియో మిర్చి 98.3లో విడుదల చేశారు. `జివ్వు జివ్వు అగునా..`.అంటూ పల్లవితో సాగే ఈ పాట విడుదల కార్యక్రమంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, సాంగ్‌కు సాహిత్యాన్ని అందించిన వరికుప్పల యాదగిరి పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పాటలు రాయడం సంగీతాన్ని అందించడం మాకు సంతోషం గ ఉందన్నారు.కాటా మరాయుడు ఆడియో విడుదల చేసే అవకాశం ఇచ్చిన పవర్‌స్టార్ ఫవన్‌కళ్యాణ్‌గారికి, నిర్మాత శరత్ మరార్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు“ అన్నారు.
Katamarayudu – Jivvu Jivvu Full Song LINK =>> https://youtu.be/H4EnMKuwj