కాసులు వర్షం కురిపిస్తున్న దయ్యాలు..

అసలు దయ్యాలు ఉన్నాయా ?కొంతమంది ఉన్నాయంటారు,కొంతమంది లేవంటారు.కానీ దయ్యం సినిమాలు తీసి డైరెక్టర్ లు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.వాళ్లుమాత్రం దయ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు.హిట్ ల కోసం దయ్యలా వెనక పడుతున్న హీరో లు డైరెక్టర్లు.

ఇప్పుడు తెలుగు సినిమా కి దయ్యం పట్టింది అంటున్నారు మన విజ్హ్యన వేదిక నాయకులు.ఎందుకంటె ఇండస్ట్రీ లో ఒక్క సినిమా హిట్ ఐతే చాలు అందరు అదే ఫాలో అవుతారు అసలు స్టోరీ ఏంటి,కంటెంట్ ఏంటి ఎందుకు హిట్ అయ్యింది అని ఆలోచించారు. ఒకరి వెంట ఒకరు ఆ కాన్సెప్ట్ మీద పడిపోతారు.

ఇంతకు ముందు హర్రర్ మూవీస్ చాలా రేర్ గా వచ్చేవి.కానీ ప్రేమ కథా చిత్రం వచ్చిన తర్వాత దయ్యం కాన్సెప్ట్ తో సినిమాలు ఎక్కువైపోయాయి.హార్రర్ తో పాటు కామెడీ ఉంటె ఆ సినిమా హిట్.ప్రేమ కథ చిత్రం కూడా హిట్ ఇచ్చింది.

ఈ దయ్యాల సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టి కలెక్షన్ లు కొల్లగొట్టడం అన్యాయం అంటున్నారు జన విజ్హ్యన వేదిక నాయకులు.సినిమా ఉద్దేశం మంచి చెడును ఓడించాలి దానిని మంచిగా చూపించాలి అంతే తప్ప ఇలా భయపెట్టి చెప్పాకూడదు ముందు పిల్లలు భయానికి గురిఅవుతున్నారు.అందుకే దయ్యాలసినిమాలపై న్యాయపోరాటానికైనాసిద్ధం అంటున్నజనవిజ్హ్యన వేదిక.

]]>