యంగ్ హీరో రాజ్‌తరుణ్ హీరోగా ఈ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.ఈ సినిమా మార్చి 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ రామానాయుడుస్టూడియోలో గుమ్మడికాయ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…కొరొయోగ్రాఫర్ రాజ సుందరం,సాయిమాధవ్ బుర్రా ,మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్,అను ఇమ్మాన్యుయల్,దర్శకుడు వంశీకృష్ణ,నిర్మాత అనీల్ సుంకర,హీరో రాజ్ తరుణ్ లు.చిత్ర యూనిట్ ప్రతి ఒక్కరు మాట్లాడుతూ వారి అనుబావాలను షేర్ చేసుకున్నారు.ఈ సినిమా షూటింగ్,ఇంత సక్సెస్ ఫుల్ గా కంప్లీట్అయ్యినందుకు ఒకరికొకరు క్రుతగ్యతలు తెలుపుకున్నారు,
రాజ్‌తరుణ్, అను ఇమ్మాన్యుయల్, నాగబాబు, పృథ్వీ, రఘుబాబు, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్, ప్రవీణ్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథః శ్రీకాంత్ విస్సా, డైలాగ్స్ః సాయిమాధవ్ బుర్రా, ఎడిటర్ః ఎం.ఆర్.వర్మ, ఆర్ట్ః అవినాష్, కెమెరాః బి.రాజశేఖర్, సహ నిర్మాతః అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కిషోర్ గరికపాటి, మ్యూజిక్ః అనూప్ రూబెన్స్, నిర్మాతః రామబ్రహ్మం సుంకర, దర్శకత్వంః వంశీకృష్ణ
]]>