కిరాతక భర్త…

ఆడపిల్లల్ని కన్నవారేమో తోడుండాలి అంటూ పెళ్లి పేరుతొ వదిలించుకుంటారు.కట్టుకున్నవాడేమో వాడికిష్టమొచ్చినట్లు ఒక బొమ్మను చేసి ఆడుకుంటున్నాడు.ఒంటరి గ ఉండి బ్రతికే మహిళల పరిస్థితి ఇక అసలు చెప్పనక్కర్లేదు,అత్యాచారాలు,హత్యలు.ఈ సమాజం లో ఆడపిల్లలకు రక్షణ లేదు అవకాశం దొరికితే వాడుకుందామనే అనుకుంటారు ఇంకా ఎన్ని నేరాలు ఎన్ని గోరాలు చూడాలో….

ఫ్రెండ్ షిప్ అంటే కష్టాలు,భాదలు,సంతోషం దుఃఖం పంచుకుంటారు.కానీ భార్యని కూడా పంచుకున్నాడు ఓ ప్రబుద్ద్దుడు.హైదరాబాద్ పాత బస్తి కి చెందిన సలీమ్ ఫాతిమా లకు 2016 లో వివాహం జరిగింది.తరువాత ఎం టెక్ చదవడం కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు.భార్య కు ఫోన్ చేసి నగ్నం గా వీడియో కాల్స్ మాట్లాడమని వాటిని సేవ్ చేసి తన ఫ్రెండ్స్ కి వాట్స్ అప్ లో షేర్ చేసేవాడు సలీమ్.

సలీమ్ కి చాలా ఇష్టమైన ఫ్రెండ్ మహ్మద్ చాంద్ కి ఈ వీడియోస్ చూపించేవాడట.ఆ వీడియో చుసిన చాంద్ పాషా ఫాతిమా ని చాల సార్లు లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు.ఫాతిమా అందుకు ఒప్పుకోకపోవడం తో సలీం ఫాతిమా కి మత్తు మందు ఇచ్చి చాంద్ పాషా తో అత్యాచారం చేయించాడు .సలీం కి ఇష్టమైన,గురువైన హఫీజ్ నగర్ లో ని బాబా తో కూడా సెక్స్ లో పాల్గొనాలని ఫాతిమా ని ఒత్తిడి చేస్తున్నాడు .ఈ విషయం పలు మార్లు ఫాతిమా తన అత్త నూర్ జహాన్ కి చెప్పిన పట్టించుకొలేదు.వేరే దారి లేక ఫాతిమా పోలీస్ లను ఆశ్రయించింది.

]]>