కే.విశ్వనాద్ కు మెగా బ్రదర్స్ అభినందనలు…..

ఎన్నో మంచి సినిమాల ను ప్రేక్షకులకు అందించిన కే.విశ్వనాద్ గారికి దాదా సాహెభ్ ఫాల్కే  అవార్డు వచ్చిన సందర్భం గా చిరంజీవి,పవన్ కళ్యాణ్,డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంకా పలువురు ప్రముకులు అభిననదనలు తెలిపారు.

కళాతపస్వి కే.విశ్వనాద్ సృష్టించిన స్వయం కృషి,ఆపద్బందవుడు సినిమాలు చిరంజీవి కి మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.విశ్వనాద్ గారి సృష్టి చిరంజీవి పునాది భలం గా ఉండటానికి కారణం ఈ చిత్రాలు తన కెరియర్ లో మైలు రాయి గా నిలిచాయి.అందుకే విశ్వనాద్ గారు తన గురువుగా అనుకుంటున్నారు.అవార్డు వచ్చిన సందర్భం గా కళా తపస్వి ఇంటికి వెళ్ళి కళా తపస్వి దంపతులను మనస్పూర్తిగా అభినందించారు చిరంజీవి.

అన్నయ్య బాట లోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా విశ్వనాద్ గారిని మనస్పూర్తిగా అభినందించారు.కళా తపస్వి ప్రతి తెలుగు వారికీ గర్వకారణం అన్నారు పవన్.త్రివిక్రమ్ పవన్ ఇద్దరు ఈ రోజు విశ్వనాద్ ఇంటికి వెళ్ళి అభినందించారు.ఆయన ఒక్కో సినిమా ఒక్కో ఆణి ముత్యం అన్నారు త్రివిక్రమ్.విశ్వనాద్ గారి సినిమాలలో ది బెస్ట్ 12 సినిమా  లను స్పెషల్ డిస్క్ తాయారు చేస్తాం అని పవన్,త్రివిక్రమ్ అన్నారు.

]]>