'ఖైదీ నెంబర్ 150'…రీమేక్

మురుగదాస్ కత్తి సినిమాను హిందీ లో రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసారు.ఈ సినిమా,తమిళం లో భారీ విజయల్ని సాధించింది.దీనితో హిందీ లోకి కూడా రీమేక్ చేయాలనీ అనుకుంటే సల్మాన్ ఖాన్ .. అక్షయ్ కుమార్ లను ఒప్పించడం కుదర్లేదు.’కత్తి’ రీమేక్ తెలుగులో ‘ఖైదీ నెంబర్ 150’ గా వచ్చి ఘన విజయాన్ని సాధించడంతో ఈ సినిమా రీమేక్ లో చేయడానికి హృతిక్ రోషన్ ఆసక్తిని చూపుతున్నాడట.బాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి మురుగదాస్ ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో వున్నాడట.

]]>