"గుంటూరోడు" ముచ్చట్లు…..

మంచు మనోజ్ హీరో గా ఎస్ కె సత్యనారాయణ డైరెక్షన్ లో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించిన “గుంటూరోడు”మర్చి 3 విడుదలవుతున్న సందర్భం గా మంచు మనోజ్ మాట్లాడాడు.gn2

గుంటూరోడు పక్కా హీరోయిజం ఉన్న సినిమా,హీరో కి ఆనందం వచ్చిన,కోపం వచ్చిన,తట్టుకోలేడు కళ్ల ముందు అన్యాయం జరిగితే వాడి చేతికి దురద పుడుతుంది.సింపుల్ కథ కు మాంచి యాక్షన్ జోడించి సత్య అద్భుతం గా తీసాడు.నా సినిమాలో వాయిస్ ఓవర్ ఇవ్వమని చరణ్ ని అడిగాను అప్పుడు తాను ఊర్లో లేడు రావడానికి పది రోజులు టైం పడుతుంది అన్నాడు.ఒకరోజు మార్నింగ్ నాన్న చిరంజీవి అంకుల్ వాళ్ళింటికి టిఫన్ కి వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను.అప్పుడు అంకుల్ ని అడిగాను మీ వాయిస్ ఓవర్ ఇస్తారా అని,అయన ఒప్పుకున్నారు,తర్వాత రామ్ చరణ్ చిన్న బిడ్డ కోసం వస్తే పులి దొరికాడు అన్నాడు.

.gnturodu

గుంటూరోడు ఈ నెల లో విడుదుల చేద్దాం అనుకున్నాం కానీ థియేటర్స్ ఎక్కువ దొరకక పోవడం తో  మార్చ్ కి వాయిదా వేసాం.మే లో “ఒక్కడు మిగిలాడు”సినిమా విడుదలవుతుంది.హీరో ఇన్ భావన ఘటన తర్వాత ఆడవాళ్ళ పై జరుగుతున్నా అన్యాయాలపై ఒక సినిమా తీస్తాను అమ్మాయిలంటే మా ఇంట్లో అందరికి ప్రేమే అందరు మా తోబుట్టువులు అంటుంన్నాడు మనోజ్.

]]>