చాలా సంతోషంగా ఉంది….

‘విన్నర్’ సినిమా చుసిన తన ఫ్రెండ్స్,ఫ్యామిలీ మెంబెర్స్ సినిమా బావుంది అంటుంటే సాయి ధరమ్ తేజ్ చాలా ఆనందం గా ఉంది అంటున్నాడు.ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తుంది.హార్స్ రేసింగ్ సీన్స్ ,జగపతిబాబు కాంబినేషన్లోని సీన్స్ సాంగ్స్,ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయని సాయిధరమ్ తేజ్ అన్నాడు. జగపతిబాబుతో నటించడం గొప్ప అవకాశమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. యూత్,మాస్ ఆడియన్స్ తో సమానంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ కావడం వల్లనే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించిందని చెప్పాడు.

]]>