చేదు కానున్న పంచదార..దిగుబడి తగ్గడానికి కరవే కారణం

2015 లో వచ్చిన కరవు కారణం గా పంచదార  దిగుబడి  గణ నీయం తగ్గింది..దాని ఫలితమే ఇప్ప్పుడు ధరల పెరుగుదల అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు ,గత 10 ఏళ్ళ లో ఎన్నడూ లేని విధం పం చదార దిగుబదులు తగ్గాయి.2016-17 చెరకు క్రషింగ్ సీజన్ కి గాను అతయంత దారుణ మైన దిగుబడులు నమోదయ్యాయి .భారత దేశం లో చెరకు ఉత్పత్తిలో మహారాష్ట ముందు వుంది ఐతే ఈ ఏడాది దిగుబడి తగ్గినా కారణం గా ఈ పరిస్థితి  వచ్చిందని అంటున్నారు. 417 లక్షల క్వింటాళ్ల పంచదార  దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 371.4 క్వింటాళ్ల ఉత్పత్తిని మాత్రమే చేశాయని డీఎన్ని బట్టి చూస్తే  మహారాష్ట్ర లో కరవు ఏమేరకు ఉందొ తెలుస్తోంది ..

]]>