జయ సుధ భర్త మృతి.

సీనియర్ సినీ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ మృతి చెందారు.ఆత్మహత్య అన్న కథనాలు కూడా విని పిస్తున్నాయి.ఈ విషయం తెలుసుకున్న వెంటనే జయసుధ ముంబై కి బయల్దేరారు.

1985 లో జయసుధ నితిన్ కపూర్ ల వివాహం జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు.జయసుధ హీరోయిన్ గా నటించిన సినిమాలకు నితిన్ కపూర్ నిర్మాత వ్యవహరించారు.8 సినిమాలను నిర్మించారు నితిన్ కపూర్.ఆశాజ్యోతి సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గ వ్యవహరించారు నితిన్.నటుడు జితేంద్ర సోదరుడు నితిన్ కపూర్.

]]>