డిటైల్స్ ఆఫ్ "ద్వారకా"

ద్వారకా చిత్రం శ్రీనివాస్ రవీంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్ బి చౌదరి సమర్పణలో మార్చ్ 3 న విడుదుల కాబోతున్న సందర్భం గా చిత్రనిర్మాత ప్రద్యుమ్న గణేష్ మాట్లాడుతూ ఇప్పుడొస్తున్న రొటీన్ కామార్టియల్ చిత్రాలకు బిన్నంగా”ద్వారకా”ఉంటుంది.ప్రేమ వినోదం తో పాటు సమాజానికి ఓ సందేశం ఉంటుంది.”మున్నాభాయ్ ఏం బి బిఎస్” తరహా లో ఎంటర్టైనింగ్ గా ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయి.సినిమాలో బాబా గా కనిపించే విజయ్,స్వామి కాదు డబ్బు కోసం బాబా ల మారతాడు తరువాత మార్పు వచ్చిన,కొంతమంది తనని చెడు వైపుకు లాగుతుంటే మరికొంతమంది మంచి వైపుకు లాగుతుంటారు.తరువాత ఏమవుతుంది అనేది సినిమాలో చూడవలసిందే అంటూ నిర్మాత అన్నారు.

]]>