అహ్మదాబాద్ విమానాశ్రయo రన్ వే పై ఇండిగో విమానం, స్పైస్ జెట్ విమానాల ల్యాండింగ్, టేక్ ఆఫ్ సమయం లో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.అకస్మాత్తుగా రన్ వే మీదికి ఓ కుందేలు దూసుకురావడం.. దీంతోవారు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది.ఈ పరిణామంతో ఇండిగో విమానం ముక్కు నేలను తాకగా తోక మాత్రం గాల్లోనే ఉండిపోయింది.అయితే అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని లేదంటే వందలమంది ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకునేనవని ఎయిర్పోర్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఏటీసీ అధికారులు అప్రమత్తమై పైలట్లను అలర్ట్ చెయ్యడం తో ఈ ప్రమాదం తప్పింది..
]]>