త్వరలో డిప్యూటీ కలెక్టర్ గా సిందు

పి వి సింధు ఒలంపిక్స్ లో రజతం సాధించిన తర్వాత తాను కోరుకుంటే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం అని రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు అడిగారాని తన తల్లి విజయ ఒక మీడియా సంస్థ తో అన్నారు ..ఏపి సి ఏం చంద్రబాబు నాయుడు సింధు ఒప్పుకుంటే గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇస్తాన్నారట అయితే ఈ ఆఫర్ కి సింధు ఒప్పుకుందట.ప్రస్తుతం సింధు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్‌) హైదరాబాదు లో అసిస్టెంట్ మేనేజర్‌ గా పనిచేస్తున్నారు. త్వరలో స్పోర్ట్స్ కోటాలో డిప్యూటీ కలెక్టర్ గా బాద్యత తీసుకోనున్నారట

]]>