దేశభక్తిని పెంచే చిత్రమిది…..

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు  నిన్న “ఘాజి” సినిమా చూసారు.ఆయన మాట్లాడుతూ  యువత లో స్ఫూర్తి నింపే చిత్రం ఇది.దేశం లో ఐకమత్యాన్ని పెంచి శాంతి పథం లో నడవడానికి ఇలాంటి సినిమాలు దోహద పడతయి అన్నారు.హింస చౌక బారు విషయాలు లేకుండా సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని బాగా తీశారు అన్నారు.దేశభక్తిని పెంచే చిత్రమిది అన్నారు.రానా నటన బావుందన్నారు.ఇలాంటి సాహసం తో కూడుకున్న చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు అబినందనలు తెలియజేసారు.వినోదపు పన్ను సమస్యను మంత్రి గారి ముందుకు తీసుకురాగా,పన్ను అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుందని,ఢిల్లీలో కేంద్ర మంత్రి బృందానికి హిందీ లో సినిమా ను చూపిస్తాను అని అయన అన్నారు.

]]>