"నక్షత్రం" మెరుస్తుందట….

పోలీస్ అవ్వాలనుకునే ప్రయత్నం లో ఉన్న యువకుడి కథ తో తెరకెక్కుతున్న చిత్రం “నక్షత్రం”,సందీప్ కిషన్,రెజీనా,ప్రజ్ఞ్య జైస్వాల్  హీరో హీరోయిన్ లు గా,సాయిధరమ్ తేజ్ ప్రత్యేక పాత్రలో వస్తున్నా ఈ చిత్రం. రామాయణం లో హనుమంతుడి పాత్ర సమాజం లో ఒక పోలీస్ చేస్తాడు,ఒక పోలీస్ నక్షత్రం ల మేరవబోతున్నాడు.ఎలాగో ఈ సినిమా లో చుడండి అంటున్నాడు కృష్ణ వంశి.ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్ అందిస్తున్నారు.శ్రీ చక్ర మీడియా క్రియేషన్స్ కె శ్రీనివాసులు,విన్ విన్ విన్ క్రెయేషన్స్ వేణుగోపాల్ సజ్జు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

]]>