నా ఆస్తి సమానంగా పంచండి…..

ఆడపిల్లలికి సమన హక్కు కల్పించాలి అని ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు.ఆడపిల్లలికి అన్యాయాలు జరుగుతున్నా ఇలాంటి టైం లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.స్వయంగా రాసిన దస్తూరితో,తన మరణానంతరం ఆస్తుల పంపకం వివరాలు రాసిన ప్లకార్డును అమితాబ్ ప్రదర్శించారు. “నేను మరణిస్తే, నేను వదిలి వెళ్లే అన్ని ఆస్తులను నా కుమారుడు, నా కుమార్తెకు సమానంగా పంచాలి. స్త్రీ, పురుషులు సమానమే. మనమంతా ఒకటే” అని ఆ ప్లకార్డులో ప్రకటించారు.

]]>