పవన్ స్పీచ్ …ఆయ‌న‌ విజ‌న్ బావుంది…గుత్తా జ్వాలా

బ్యాడ్మింట‌న్ స్టార్‌ గుత్తా జ్వాలా,ప‌వ‌న్‌ స్పీచ్ లో విద్య‌, వ్య‌వ‌సాయం, రైతుల‌ గురించి మాట్లాడ‌తార‌ని,వారికీ స‌పోర్ట్ చేస్తార‌ని ఆమె అన్నారు. ఆయ‌న‌ విజ‌న్ బాగుందని ఈ రోజు ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు. పవన్ కి యువత సపోర్ట్ అవసరమని.ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వారు ప‌వ‌న్ ని ఎదగనిస్తారా?అని ఆమె సందేహం వ్య‌క్తం చేశారు.

గుత్తా జ్వాలా కూడా స‌మాజానికి ఏదో మంచి చేయాల‌ని, రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఉంద‌ని, కానీ అదంతా ఈజీ కాద‌ని బ్యాడ్మింట‌న్ కోర్ట్‌లో దిగితే 100 శాతం రాణిస్తాన‌ని,రాజ‌కీయాలు అలాకాదని ఎంతో శ్ర‌మించాల్సి ఉంటుంద‌ని చెప్పారు.

]]>