పూరి డైరెక్షన్ లో బాలయ్య…

శాతకర్ణి తో 100 సినిమాల పూర్తీ చేసిన బాలయ్య 101 వ సినిమా కి సంతకం చేసారు.పూరి డైరెక్షన్ లో ఫ్యాక్షన్ మూవీ తో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ లో రాబోతున్నారు.భవ్య క్రియేషన్స్ ,వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మార్చ్ నుండి ప్రారంభం కానుంది.పూరి జగన్నాద్ పెన్ పవర్,బాల కృష్ణ విల్ పవర్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి.

]]>