ప్రభాస్ బాలివుడ్ కి వెళ్తారా ….?

సినీ రంగం లో అందరితో పోలిస్తే ప్రభాస్ కి ఫాన్స్ ఎక్కువే,బాహుబలి తో ఈ ఫాన్స్ సంఖ్య మరింతగా పెరిగిపోయింది. ‘బాహుబలి 2’తో ప్రభాస్ క్రేజ్ ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం వుంది. ఆయన హిందీ సినిమాల్లోను నటించనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఈ విషయం పై ప్రభాస్ ని ఓ ఇంటర్వ్యూ లో అడిగితె అంతా బావుండి నేను అనుకున్నట్లు జరిగితే,వెళ్ళేటప్పుడు మీకు చెప్తాను అని సమాధానం చెప్పారు.ప్రస్తుతం ప్రభాస్ .. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ తో ఒక భారీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

]]>