"బిచ్చగాడా మజాకా"న్యూ మూవీ

అర్జున్-నేహాదేశ్ హీరో హీరోయిన్ లుగా “ఆల్ వెరైటీ మూవీ మేకర్స్” పతాకంపై తెలుగు తెరకు నూతన నిర్మాత బి.చంద్రశేఖర్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం “బిచ్చగాడా మజాకా”.సుమన్, బాబూమోహన్, బాలాజీ, రామసత్యనారాయణ, గౌతంరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ దాదాపుగాపూర్తయినట్లే

.bc

చిత్రం శ్రీను, చిట్టిబాబు, రాజశ్రీ నాయర్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: శ్రీవెంకట్, ఫైట్స్: రామ్ సుంకర, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్,కో-డైరెక్టర్: రమేష్ రెడ్డి పూనూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: స్.కె.రహమాన్-ఎస్.ఎం.బాషా, కథ-మాటలు-నిర్మాత: బి.చంద్రశేఖర్, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కె.ఎస్.నాగేశ్వరరావు.

]]>