భయం గా ఉంది…దీపిక పదుకొణె

దీపక పదుకొణె ముంబై లో మాట్లాడుతూ భావన కి జరిగిన సంఘటనను తలుచుకుంటే భయం వేస్తోంది.భావన ఎంత నరకం అనుభవించి ఉంటోందో అని తన బాధను వ్యక్తం చేసింది.సమాజం  లో   మహిళల  పరిస్థితి దారుణం గా ఉంటుంది అంటోంది.దేశంలో తరచూ ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయని దీపిక ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన రావడానికి ఇంకా ఎన్ని దారుణాలు జరగాలని ఆమె నిల‌దీసింది.నేరస్తులు ఇలాంటి నేరాలు చేసి తప్పించుకుంటున్న పరిస్థితిని చూస్తే ఆందోళనగా ఉందని చెప్పింది..ఇటువంటి చర్యలు కు పాల్పడిన వాళ్లపై చట్టం కఠిన చెర్యలు తీసుకోవాలి అంటోంది.

]]>