మంచు విష్ణు…"ఆచారి అమెరికా యాత్ర"

కమెడియన్ బ్రహ్మానందం ముఖ్య పాత్ర పోషిస్తూ,మంచు విష్ణు-జి.నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం “ఆచారి అమెరికా యాత్ర”.”దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం” వంటి సూపర్ హిట్ కామిడి తరహా లోనే ఈ చిత్రం ఉండబోతోంది.ఈ నెల 19 న మోహన్ బాబు గారి బర్త్ డే సందర్భం గ ఈ చిత్ర ప్రారంభోత్సవం తిరుపతిలో జరగనుంది.పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు చౌదరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

]]>