మణిరత్నం డైరెక్షన్ లో.. చరణ్ మూవీ

మణిరత్నం డైరెక్షన్ లో చరణ్ మూవీ చేస్తున్నాడట .ఈ సినిమా కథని చెప్పడం కోసం మణిరత్నం-సుహాసిని హైద్రాబాద్ వచ్చి చిరంజీవిని,చరణ్ ని కలిసి సినిమా కథ చెప్పారట.చిరంజీవి,చరణ్ ఇద్దరు ఒప్పుకున్నట్లేనట.మణిరత్నంతో ఒక సినిమా చేయాలని ఉందని చరణ్ ఇంతకు ముందు చాలా సందర్భాల్లో చెప్పాడు.జూన్ నుంచి మణిరత్నానికి చరణ్ డేట్స్ ఇచ్చాడట .తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుందట.

]]>