మహాశయా ఏంటి నీ మాయ…..

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ప్రపంచం మొత్తం ఎప్పుడు ఎం జరుగుతుంది ఎప్పుడు ఏ వార్తా వినాల్సి వస్తుందో అని బయాందోళనలలో ఉంటె,ఇంకా అమెరికా ప్రజలకైతే బిపి ,షుగర్,ఇప్పుడు కొత్తగా స్ట్రెస్ తో సతమవుతున్నారట ఎప్పుడు ఏమవుతుందో ఏం నిర్ణయం తీసుకుంటారో,ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందో అని బిక్కు బిక్కు మంటూ ఉంటున్నారట,తాజా గా శాస్త్రవేత్తలకుడా స్ట్రెస్ ఎక్కువైందట,ఈ పరిస్థితిని చూస్తున్న యూ కె రీసెర్చ్ కౌన్సిల్ సంస్థ శాస్త్రవేత్తల కోసం స్ట్రెస్ బాల్స్ ని తయారు చేసి వాటి మీద”స్టే కామ్ అండ్ రీసెర్చ్”అని రాసి ఇంచిందట.ఏంటి ఈ టెన్షన్స్ ట్రంప్ మహాశయా అంటూ గగ్గోలు పెడుతున్నారు.

]]>