మహేష్ ని కోప్పడుతుంటాను……..

నమ్రత శిరోద్కర్ ముంబైనుంచి వచ్చి తెలుగింటి కోడలైంది.మిస్ ఇండియా ఐనప్పటికీ ఇంటి పనులు చక్కగా నిర్వర్తిస్తుంది.నమ్రత ఇంటర్వ్యూ లో తన ఫ్యామిలీ గురించి మాట్లాడారు. ఇంటి పనులు పిల్లల్ని చూసుకోవడమే కాకుండా మహేష్ బాబు వ్యవహారాలన్నీ ఆమె చూసుకుంటారట.పిల్లలిని అతి గారాబం చేస్తూ పాడు చేస్తున్నావ్ అంటూ మహేష్ ని నమ్రత దెప్పి పొడుస్తుంటారట,పిల్లలికి ఏమి కావాలన్నా మహేష్ కొనిస్తారని,మహేష్ కాళిగా ఉన్న సమయం పిల్లలు గౌతమ్, సితారలతో గడుపుతారని నమ్రత అంటున్నారు.తల్లితండ్రుల్లో ఒకరు గారాబం చేస్త ఒకరు క్రమశిక్షణలో ఉంచాలని ఆమె ఉద్దేశం.పిల్లల్ని ఏ విషయం పై ఒత్తిడి పెట్టకూడదని వారికీ అర్థమయ్యేలా చెప్పాలని,వారిని ఓవరాల్ గా డెవలప్ చేస్తే… జీవితంలో వారే మంచి స్థాయికి చేరుకుంటారని అంటున్నారు.

]]>