మావోలు పేట్రేగారు…

మావోలు పేట్రేగిపోయారు దాదాపు 20 మంది మావోలు దాడి చేసారు.ఒడిషా,రాయఘడ్ జిల్లాలో డోయికల్లు రైల్వే స్టేషన్ పేల్చివేసిన మావోలు.సిగ్నల్ ప్యానల్ దెబ్బ తినడం తో రైళ్ల రక పోకలకు అంతరాయం.విజయనగరం-సంబల్ పూర్ మధ్య నిలిచిపోయిన రైళ్లు,కొన్ని రైళ్లు రద్దు చేసారు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు.ఈ పేలుడు ఎలా జరిగిందా అని పోలీస్ లు ఎంక్వరి చేస్తున్నారు.మావోలు ఇంకా ఎన్ని గాతుకులకు ఒడి గడతారో అని ప్రజలు భయ ఆందోళనకు గురి అవుతున్నారు.

]]>