మాస్ అవినాష్ పై కేస్ నమోదు..

జబర్దస్త్ కమిడియన్  మాస్ అవినాష్ పై కర్నూలు జిల్లాకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.వేణు గోపాల్ రెడ్డి కేటీ క్రియేషన్స్‌ పేరుతో ఈవెంట్స్‌ నిర్వహిస్తుంటాడు.మహా శివరాత్రి రోజు న ఈవెంట్ కి అవినాష్ ఒప్పుకొని,అడ్వాన్స్ తీసుకొని ప్రోగ్రాం కి రాకుండా.ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొవడం తో ఈవెంట్ అంత అప్సట్  అయ్యింది అని నాకు చెడ్డ పెరి వచ్చిందంటూ వేణుగోపాల్ రెడ్డి అవినాష్ పై కంప్లెన్ట్ ఇచ్చాడు జూబ్లీహిల్స్ పోలీస్ లు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

]]>