మీతోడే నాకు అండ ..భావన

“నాకు అండగా నిలిచిన వారందరికీ కృత‌జ్ఞ‌త‌లు. జీవితం కొన్నిసార్లు న‌న్ను కిందకి తోసేసింది, ఆ ఘటనలను నేను గుర్తుచేసుకోదల్చుకోవడం లేదు. నేను జీవితంలో విషాదాన్ని, అపజయాలను చూశాను. అయితే, ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేను ఎన్నిసార్లు కింద పడినా తిరిగి లేస్తాను”అని ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొంది. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు చెప్పింది.]]>