మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్….

మెగాస్టార్ సినిమాలలోకి రావాలి అనుకునే  మెగా ఫ్యాన్స్ అందరికి, ‘ఖైదీ నెంబర్ 150’ తో ఆ  కోరిక నెరవేర్చారు చిరు. ఇప్పుడు ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది.సినిమా విడుదలయి మార్చి 1వ తేదీ నాటికి 50 రోజులను పూర్తి చేసుకోనుంది.అర్ద సంచరీ దిగ్విజయం గా పూర్తీ చేసుకున్నందుకు,తెలుగు రాష్ట్రాల్లోని మెగా ఫ్యాన్స్గ్ గ్రాడ్  గా సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.ఈ సెలబ్రేషన్స్ కి  చిరూ కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

]]>