"యమన్"వస్తున్నాడు..

 మహా శివరాత్రి పండుగ సందర్భంగా ‘యమన్’ను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు.విజయ్ ఆంటోని హీరో గా నటించినఈ సినిమా  ‘బిచ్చగాడు’ మించిన విజయాన్ని సాదిస్తుందని చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి చెప్పాడు.  రెగ్యులర్ కమర్షియల్ మూవీలా ఇది ఉంటుందని అన్నాడు.డిఫరెంట్ కాన్సెప్ట్ తో జీవశంకర్ తెరకెక్కించిన ఈ సినిమా, అందర్నీ ఆకట్టుకోవడం ఖాయమనే అంటున్నారు.

]]>