యాంకర్ రవి హీరో అయ్యాడు…

యాంకర్స్ అనసూయ,రష్మీ, శ్రీముఖితో పాటు ఇప్పుడు మేల్ యాంకర్ రవి కూడా సినిమాలోకి వచ్చేస్తున్నాడు.రవి హీరోగా ‘ఇది మా ప్రేమకథ’ చిత్రం రూపొందింది.ఈ సినిమాకి ‘1 ఈజ్ గ్రేటర్ దెన్ 99’ అనే ట్యాగ్ లైన్ ఉంచారు.ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్నా ఈ సినిమా ద్వారా అయోధ్య కార్తీక్ దర్శకుడిగా మొదటి పరిచయం.త్వరలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ ను ఆన్ లైన్లో రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో రవి తో పాటు ఇద్దరు హీరోయిన్ లు.బుల్లి తెరపై ఇద్దరు హీరోయిన్స్ వెండి తేరా పై ఇద్దరు హీరోయిన్స్.మొత్తానికి రవి లక్కీ ఛాన్స్ కొట్టేసాడు.

]]>