రవి శ్రీముఖి ల డైలాగ్ డబ్‌ స్మాష్‌…

బుల్లి తెర యాంకర్స్ సినిమాలలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే,హోలీ సందర్భం గా వాళ్ళ స్టైల్ లో హోలీ విషస్ తెలిపారు.చిరంజీవి గా రవి శ్రీదేవి గా శ్రీముఖి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో మానవ డైలాగు ని డబ్‌ స్మాష్‌ చెప్పారు.ఆ సినిమా లో చిరంజీవి ఎలా ఉన్నాడో ఆలా రవి శ్రీ దేవి ల శ్రీముఖి డ్రెస్సింగ్ చేసుకున్నారు. వాళ్ళ యాంకరింగ్ తో ఎలా నవ్విస్తారో అందరికి తెలిసిన విషయమే ఐతే ఈ డైలాగుల తో ఎలా నవ్వించారో మీరే ఈ వీడియో క్లిక్ చేసి చుడండి.

[embed]http://www.facebook.com/ActressSreemukhi/videos/1867097670194369/[/embed]]]>