'రాధ' ఫస్టులుక్ ఇదిగో…..

 “శతమానం భవతి” లో సినిమా కాదు రియల్ గా శర్వానంద్ ఫ్యామిలీ స్టోరీ చెప్తున్నట్టు,సర్వనాద్ తన ఫ్యామిలీ తో ఎంత ప్రేమ గా ఉంటాడో మన కాళ్ళకు కట్టినట్లు నటించాడు.అలంటి ఫ్యామిలీ మూవీస్ కి వెంటనే ఓకే చెప్పేస్తాడు శేర్వానంద్, మంచి కథ ఐతేనే ఓకే చెప్తాడని ప్రేక్షకులలో ఒక నమ్మకం ఏర్పడింది .శర్వానంద్ ప్రస్తుతం చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి  హీరోయిన్ గా  “రాధా ” సినిమా లో నటిస్తున్నాడు.. ఆ సినిమా  ఫస్టులుక్ ను విడుదల చేసారు. అసలు  శర్వానంద్ పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే వెయిట్ చెయ్యాల్సిందే.

]]>