రాయుడు పెద్దన్నయ్య…

కాటమ రాయుడు లో పవన్ కళ్యాణ్ నలుగురు తమ్ముళ్లు అంటే ప్రాణం ఇచ్చేపెద్దన్నయ్య,పవన్ చేనేత పంచెకట్టు తో కోర మీసం తో పవర్ ఫుల్ లుక్ తో కనిపిస్తున్నారు.ఈ సినిమా తమిళం లో “వీరమ్”కథ విజయ్ అన్నయ్య పాత్రలో నటించాడు. అదే పాత్ర తెలుగులో పవన్ చేసారు.చిత్రానికి సంబంధించి టాకీ దాదాపుగా పూర్తయినట్లే.

శివబాలాజి,కమల్,చైతన్యకృష్ణ,అజయ్,అలీ,రావురమేష్,నాజర్,తదితరులుముఖ్యపాత్రలు చేసారు.మార్చ్ 29 న ఈ చిత్రాన్ని విడుదుల చేయనున్నారు.

]]>