రాశి "లంక" లో….

పూర్వ కాలం లో ఎంత దూరం లో ఉన్నవారితో అయిన మైండ్ టు మైండ్ కమ్యునికేట్ అయ్యేవారు.దీనినే టేలిపతి అంటారు కనుమరుగైన ఈ విద్యను ప్రస్తుత సమాజానికి”లంక “సినిమా ద్వార పరిచయం చేసాడు శ్రీ ముని.ఇప్పుడు మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను సమర్దవంతం గా హీరొయిన్ రాశి ఎలా ఎదుర్కుంది అనేదే ఈ సినిమా కథ.

రాసి లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమా నామన శంకర్ రావు,సుందరి సమర్పణలో రోలింగ్ రాక్ ఎంటర్ టైన్మెంట్స్త సంస్త పై దినేష్ నామన శంకర్ రావు,విష్ణు కుమార్ నామన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఐన సహా,సాయి రోనిక్,సిజ్జు,సోప్రీట్ ముక్య పాత్రలు పోషిస్తున్నారు.

]]>