'రెజీనా' కి చేదు అనుభవం!

ఆడవాళ్ళూ ఇబ్బందుల్లో ఉన్నపుడు తమని తాము కాపాడుకోవడం నేర్చుకోవాలి అంటోంది రెజీనా,తనకి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది,ఏడేళ్ళ క్రితం ఒకరు ఫోన్ చేసి తమిళ సినిమా కి అవకాశం ఇస్తాను కానీ కొన్ని ఆడ్జెస్టుమెంట్స్ చెయ్యాలి చేస్తావా అని అడిగాడట.ఎం మాట్లాడాడో అర్ధం కాకా ఫోన్ పెట్టేసాను.సినిమా ఇండస్ట్రీ అంటే ఇలాంటివి ఉంటాయి అని బయట టాక్ కూడా ఉంది.ఇబ్బంది వస్తోంది అని తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటోంది రెజీనా.

]]>