విచిత్ర కోరిక……

ప్రతి వ్యక్తి జీవితం లో ఏదొక కోరిక ఉంటుంది.కొంత మందికి వారి కోరికలు తీర్చుకోకుండానే జీవితం ముగిసిపోతుంది.కాని ఈ బామ్మ మాత్రం తన కోరికను నెరవేర్చుకుంది.బామ్మ కోరిక వింత కోరిక తనకి ఒక్క రోజైన జైలు లో ఉండాలని కోరికట.నెదర్లాండ్‌కు చందిన ఓ 99 ఏళ్ల బామ్మ‌కి  ఈ కోరిక ఉంది.బామ్మ కోరిక‌ను గురించి తెలుసుకున్న ఆమె మేన‌కోడ‌లు పోలీసు అధికారుల‌తో మాట్లాడి వారిని ఒప్పించింది.పోలీసులు అందుకు ఒప్పుకుని ఆమెను అరెస్ట్ చేశారు.బామ్మ‌ను జైలుకు త‌ర‌లించి సెల్లో వేశారు.జైల్లో కూర్చొన్న బామ్మ తన కోరిక తీరినందుకు సంతోషించింది.

]]>