వెండి తెర పై మెరవనున్న….'కపుల్స్'

ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ లు,ఏడేళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వ‌చ్చిన ‘రావణ్‌’ చిత్రంలోనటించారు.ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు.ఇప్పుడు వీరిద్దర్నీ ఒక రొమాంటిక్ మూవీ లో చూడొచ్చట.బాలీవుడ్‌లో అనురాగ్ కశ్యప్ ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గులాబ్ జామున్ అనే సినిమాలో వీరిద్ద‌రినీ చూడ‌వచ్చ‌ట‌. ఈ విష‌యంపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

]]>