శశి కళను ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయన్న కేసులో కర్ణాటకలోని పరప్పన జైలుకు తరలించారు.శశికళకు జైల్లో ఓ హంతకురాలిని చూసి ముచ్చెమటలు పట్టాయి. సైనేడ్ మల్లిక(52) పలు హత్యలు చేసిన ఖైదీ.కిరాతకురాలు.శశి కళ పక్క సెల్ లో మల్లిక ఉంది. శశికళ తో చాల సార్లు మాట్లాడటానికి ప్రయత్నించిందట.మల్లికను చూసి బయపడిన శశి కళ జైలు అధికారులతో చెప్పి వేరే జైలుకు మల్లికను పంపించింది, జైలు అధికారులు మల్లికనుబెంగళూరు నుంచి బెల్గాం జైలుకు మార్చారు.
]]>