సమంత పీక కొస్తోందా?

అందమైన అమ్మాయిలు పూల వలె సుకుమారం గా ఉంటారు ఆ అమ్మాయిలు ఏ గులబి నో,ఏ మల్లె పువ్వునో,కొస్తే అందం గా ఉంటుంది.కానీ అమ్మయిలు పీకలు కొస్తే….ఎంతో సుకుమారిగా,అందం గా, క్యూట్ గా కనిపించే సమంత పీకలు కొస్తోందట.ఓ తమిళ మూవీ లో ,త్యాగరాజన్ కుమార్ దర్శకత్వం లో వస్తున్నా” అనిధి కధై గళ్” అనే సినిమాలో సమంత పీకలు కోయబోతుందట,సీరియస్ రోల్ చేస్తోందట మరియు ఇదొక కామిడి రోమాంటిక్ మూవీ అని కూడా ఆ సినిమా దర్శకుడు చెప్తునారు.

]]>