సహనం నశించిన యువకుడు…

హైదరాబాద్ లో ఏ ఎటిఎం చుసిన నో క్యాష్ బోర్డు లే బ్యాంకు ల కు వరుసగా మూడు రోజులు సెలవలు మండే యండలు అన్ని కలిసి ఒక యువకుడి సహనాన్ని పరీక్షించాయి దీనికి ఫలితం రెండు ఎటిఎం లు ధ్వసం.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు లో ఆమీర్ ఖాన్ నియువకుడు చలన కట్టలేదంటూ తన బండి ని ట్రాఫిక్ పోలీస్ లు సీజ్ చేసారు ఈ ఫ్రెస్టేషన్ లో 20 ఎటిఎం సెంటర్లకు యండలో తిరిగాడు ఎక్కడికి వెళ్లిన నో క్యాష్ బోర్డు లు విసిగిపోయిన ఆమీర్ ఖాన్ కోటి లోని ఇండియన్,ఫెడరన్ రెండు బ్యాంకు ఎటిఎం అద్దాలను పూర్తీ గ ద్వాంసం చేసాడు.

]]>