సెల్ఫీ రాజ అరెస్ట్ అయ్యాడు…

హైదరాబాద్ లో చూడదగిన ప్రదేశాలలో  చార్మినార్ ఒకటి.ఇదొక చారిత్రక కట్టడం దీనిని చూసేందుకు ప్రతి రోజు వేల సంఖ్యలో వస్తుంటారు.ఇప్పటి సెల్ఫీ ప్రపంచం లో ఎదో కొంచెం వింత గా కనిపించిన  దానితో సెల్ఫీ దిగాల్సిందే,ఒక ప్రబుద్దుడు కూడా వెరైటీ గా సెల్ఫీ దిగాలనుకొని అరెస్ట్ అయ్యాడు.నవీన్ షా చార్మినార్ పై  భాగం లోని నిషిద్ధ ప్రాతం లో సెల్ఫీ తీసుకుంటుంటే అది గమనించిన చార్మినార్ భద్రతా  సిబ్బంది  పోలీసులకు పిర్యాదు చేసారు వెంటనే  పోలీస్ లు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

]]>