101 ఏళ్ళు ముసలోడిని అనుకొంటున్నారా …కబాలిరా

స్కైడైవింగ్ చాలా మందికి చాలా భయానకంగా ఉంటుంది అదీ కాక  ఒక విమానం నుండి జంపింగ్ వారి జీవితం మీద ఆశ ఉంటే వారు ఎప్పటికీ చేయలేరు. ఇటీవల UK  శతాధిక వృధుడు స్కై డైవ్ చేసాడు మామూలు డైవింగ్ అంటే అమోల్ అనుకోవచ్చు కానీ  స్కైడైవింగ్లో రికార్డును అధిగమించటానికి అతను ఈ సాహససం చేసేందుకు పూనుకొన్నాడు

బ్రిటీష్ యుద్ధ అనుభవజ్ఞుడైన వేర్ డూన్ హ్యేస్ అనే ఈ ముసలాయన 101 ఏళ్ళ వయస్సులో స్కై డైవింగ్ చేసి రికార్డు పుస్తకాలలో ప్రవేశించాడు. గతంలో ఈ రికార్డును కెనడాకు చెందిన ఇదే వయసున్న  ముసలాయన  నిర్వహించారు, కానీ ఇప్పుడు ఎప్పుడు ఈయన చేసిన స్కై డైవింగ్ ఫ్రెష్ రికార్డు గత సంవత్సరం 15,000 అడుగుల వద్ద విమానం నుండి దూకి న వ్యక్తి వయస్సు 100 ఏళ్ళు.ఎక్కడ ఇంట్రస్టింగ్ మేటర్ ఏమిటి అంటే ఎలా స్కైడైవింగ్ చేస్తున్న పెద్ద మనుషులు అంత ఈ తాత గారి కుటుంబ సభ్యులే , ఈ తాతగారి  16 ఏళ్ల వయసున్న మనుమడు స్టాన్లీ కూడా ప్రపంచంలో అతి చిన్న స్కైడైర్.  ఈ తాతగారి వీడియో మీరు చూడండి 

[embed]https://www.youtube.com/watch?v=1Yn05g9FgNs[/embed]]]>