భారి బడ్జెట్ తో శంకర్ మూవీ…

new-movie-jagapathi-babu

ఇండియాలోనే మొట్టమొదటిసారిగా 350 కోట్లతో నిర్మితమవుతున్న సినిమా ‘2.0’ .శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపు దిద్దుకుంటుంది.ఈ బడ్జెట్ మరింత పెరిగి అవకాసం ఉందనేది తాజా సమాచారం.

ఈ సినిమా ఫైనల్ అవుట్ ఫుట్ వచ్చేసరికి 450 కోట్లవరకూ అవుతుందనీ, పబ్లిసిటీతో కలుపుకుంటే 500 కోట్లు ఉంటుందనే అంచనా చెన్నై సినీవర్గాల్లో వినిపిస్తోంది.ఎక్కువమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ తో ఎక్కవకాలం పనిచేయిస్తున్నందువల్లనే బడ్జెట్ ఈ రేంజ్ లో పెరగడానికి ప్రధాన కారణమని టాక్.

]]>