పరమ శివుడిని అమ్మబోయి చివరికి ఏమయ్యారో తెలుసా…

కాదేది కవితకు అనర్హం అన్నట్టుంది ..ఈ కాలం దొంగలు పరిస్థితి..సాక్షాత్తు  పరమ శివుడిని అమ్మెందుకే ప్రయత్నించి దొరికి పోయి ఊచలు లెక్క పెడుతున్నారు …తమిళ నాడులో జరిగిన సంఘటన పురాతనమైనపరమ శివుడి పచ్చల లింగాన్ని 50 లక్షల విలువచేసే లింగాన్ని అమ్మేద్దామని చూసారో ఇద్దరు ప్రబుద్దులు తమిళనాడు లోని కురుచి గ్రామానికి చెందిన కలియమూర్తి ,విజయరాఘవన్ అనే ఇద్దరు ఈ మరకతలింగాన్ని అమ్మజూపారు ..ఈ విషయాన్ని తెలుసుకొన్న తమిళ నాడు సిఐడి పోలీసులు వారిద్దర్నీ అరెస్ట్ చేసారు.ప్రస్తుతం ఆ ఇద్దరు  తిరుచ్చి సెంట్రల్ జైలులో ఊచలు లెక్క పెడుతున్నారు …

]]>