సీనియర్ దర్శకులు సూర్య కిరణ్ (సత్యం ఫేమ్) దర్శకత్వంలో రాజు గారి గది ఫేమ్ చేతన్ చీను హీరోగా ఫిలిం నగర్ సాయిబాబా గుడిలో ముహూర్తంషాట్ తీశారు . ఈ చిత్తాన్ని తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో నిర్మిస్తున్నట్లు నిర్మాత పరిటాల రాంబాబు చెప్పారు.ఈ కధ నాలుగు క్యారెక్టర్స్ మధ్య జరిగే ధ్రిల్లింగ్ కధ అని, హీరోయిన్ మరియు సాంకేతిక నిపుణులను త్వరలో తెలియజేస్తాం అని అన్నారు .ఈ నెల 2వ వారం నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గోవా లొకేషన్స్ లో షూటింగ్ చేయనున్నట్లు దర్శకుడు సూర్య కిరణ్ తెలియజేసారు.
కెమెరా: P C కన్నా ఎడిటర్ : గౌతంరాజ్ ఆర్ట్ : మురళి (ఘాజి ఫేమ్) మ్యూజిక్: సాయి కార్తీక్ ఫైట్స్ : రమణ పి ఆర్ ఓ: సత్య ]]>