తాజా టాపిక్ మంత్రి వర్గ విస్తరణ ..ఇటీవలే ఎంఎల్సీ ఎన్నికలు పూర్తి అయ్యాయి .ఇక మిగిలింది మంత్రి వర్గ విస్తరణ ఇప్పుడు ఏ ఇద్దిరిని చూసినా ఇదే హాట్ టాపిక్ మంత్రి వచ్చే కొత్త వారెవరు ఉద్వాసన పలికే వారెవరు అని చర్చ జరుగుతోంది .ఇప్పటికే చంద్ర బాబు తనయుడు లోకేష్ బాబు మంత్రి కావడం ఖాయం ఐనట్టే ,ఇక కొత్తగా మంత్రులు అయ్యేందుకు సీనియర్ నాయకులూ పావులుకడుపుతున్నారు. ఇప్పటికే పని తీరు బాగ లేని జాబితా లో రావేలా కిశోర్ బాబు లాంటి కొందరి పేర్లు ఉన్నటు అనుకొంటున్నారు .ఐతే అధికారం లో కి వచ్చిన నాటి నుంచి మంత్రి వర్గాన్ని విస్తరించ లేదు .ఏం ఎల్ సి ఎన్నికల తరువాత విస్తారం సమాసం తేరా మీదకి రావడం విస్తరణకు ముహూర్తం ఖరారు కావడం చక చకా జరిగి పోయాయి. మొత్తం గా ఏప్రిల్ 2 న విస్తరణ జరగ నున్నట్టు సమాచారం ఇదే సజావుగా జరిగితే లోకేష్ తో సహా కొత్త ముఖాలు చట్ట సభల్లో అడుగు పెడతారు .
]]>