చంద్రబాబు కొలువులో కొత్త అమాత్యులు వీరే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ లో కొత్త గా మంత్రి పదవిని దక్కించుకొని అమాత్యులైన వారు వీరే..రెండేళ్ల తర్వాత ఏపీ లో మంత్రి వర్గ విస్తరణ జరిగింది.ఇందుకోసం బోలెడు కసరత్తు చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరిగి పోయాయి ..

కిమిడి మృణాళిని ,రావెల కిషోర్, పీతలసుజాత ,బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ,పల్లె రఘునాధ్ రెడ్డి లను కాబినెట్ నుంచి తప్పించారు .

కొత్తగా మంత్రి పదవులు చేపట్ట బోయే వారు వీరే ..

నారా లోకేష్ బాబు, అఖిల ప్రియ, కిమిడి కళా వెంకట రావు, సుజయ కృష్ణ రంగా రావు , అమర్ నాధ్ రెడ్డి , ఆదినారాయణ రెడ్డి , సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి , నక్క ఆనంద్ బాబు ,చాంద్ బాషా లేదా (పితాని సత్యనారాయణ) ,కాల్వ శ్రీనివాసులు ,జవహర్,  లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు .  ]]>